శ్రీవిష్ణు.. సంక్రాంతికి రాబోయే ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడు. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు రూపొందిస్తున్న చిత్రంలో శ్రీవిష్ణు అతిథి పాత్రలో మెరవనున్నాడని ఒక స్పెషల్ వీడియోతో ఆదివారం రివీల్ చేశారు.