DC: బాటిల్‌ను స్కానచేసి మద్యం విక్రయించాలి
మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ ఏపీ సురక్ష యాప్ ద్వారా ప్రతిబాటిల్‌ను స్కాన చేసి విక్రయిం చాలని ప్రొహిబిషన, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్ద య్య సూచించారు. ఆయన మంగళవారం ధర్మవరం ఎక్సైజ్‌శాఖ కార్యాల యాన్ని ఆకస్మికంగా తనిఖీచేశారు.
జనవరి 6, 2026
1