MLA: ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మున్సిపాలిటీ పరిఽధిలోని కుటా గుళ్ళకు చెందిన 60 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల ప రిష్కారానికి రెవెన్యూ క్లీనిక్‌లు ఏర్పాటు చేశామన్నారు. వినూత్న ఆ లోచనతో ఈ కార్యక్రమానికి రా ష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు.