Oats Receipe: బరువు తగ్గుతారు.. ప్రోటీన్లు పుష్కలం.. జస్ట్ 15 నిమిషాల్లో తయారీ..!
ఈ మధ్యకాలంలో ఓట్స్ వాడకం ఎక్కువైంది. ఒకప్పుడు బరువు తగ్గడానికి ఉపయోగించే ఓట్స్... ఇప్పుడు అందరి మెనూలో వచ్చి చేరింది. విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఓట్స్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి.