CM Chandrababu: కోనసీమ గ్యాస్ లీకేజ్‌పై సీఎం ఆదేశాలివే..

కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజ్‌పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందించాలని అధికారులకు సూచనలు చేశారు.