Tribal Development Possible Only with the Coalition
గిరిజనాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని.. డోలీ రహిత గ్రామాలుగా మార్చేందుకు పూర్తిస్థాయిలో కృషిచేస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మంగళవారం సీతంపేటలో వంద పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ప్రారంభించారు.