బాలికలతో అసభ్య ప్రవర్తన ప్రభుత్వ ఉద్యోగిపై పోక్సో కేసు

పదో తరగతి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ప్రభుత్వ ఉద్యోగిపై పోక్సో కేసు నమోదైంది. పంజాగుట్ట విజయనగర్ కాలనీలో నివసించే సయ్యద్ అల్తాఫుద్దీన్(37) ఎర్రమంజిల్‌లోని ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా ఉద్యోగం చేస్తున్నాడు.