Guntur Chili Season Issues: నూటికి నూరు శాతం.. ఈక్రాప్ చేస్తున్నాం: మంత్రి అచ్చెన్నాయుడు
గత ఏడాది మిర్చి సీజన్‌లో చాలా ఇబ్బందులు వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ సమస్యలను పరిష్కరించి, ముందస్తు చర్యలు తీసుకోవడానికి సమీక్షా సమావేశం పెట్టామని ఆయన తెలిపారు.