తిరుప్పరంకుండ్రం కొండపై దీపాలు వెలిగించుకోవచ్చు.. హైకోర్టు మధురై బెంచ్ సంచలన తీర్పు!

తమిళనాడులోని ప్రసిద్ధ తిరుప్పరంకుండ్రం కొండపై దీపాలు వెలిగించడానికి మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ అనుమతి ఇచ్చింది. మంగళవారం (జనవరి 06), తిరుప్పరంకుండ్రం కొండపై దీపాలు వెలిగించడానికి అనుమతిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వును సమర్థించింది. తన రాజకీయ ఎజెండాను నెరవేర్చుకోవడానికి డీఎంకే ప్రభుత్వం అంత దిగజారకూడదని కోర్టు విమర్శించింది.