రేబిస్ మరణాల్లో భారత్ టాప్.. కుక్క కరిస్తే వెంటనే ఇలా చేస్తే ప్రాణాలు సేఫ్..

దేశంలో కుక్కకాటు కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా వీధి కుక్కల బెడద ప్రజారోగ్యానికి పెద్ద సవాలుగా మారింది. 2024 లెక్కల ప్రకారం దేశంలో 37 లక్షలకు పైగా కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. అందులో 54 మంది రేబిస్ కారణంగా మరణించారు. ప్రపంచవ్యాప్త రేబిస్ మరణాల్లో 36 శాతం వాటా ఒక్క భారతదేశానిదే కావడం గమనార్హ