Tanakallu Demise Case: భార్యను ఎత్తుకెళ్లాడని నరికేశాడు

వివాహేతర సంబంధం ఓ వ్యక్తిని బలితీసుకుంది. తన భార్యను ఎత్తుకెళ్లిపోయాడన్న ఆగ్రహంతో ఆమె భర్త.. తన సోదరులతో కలిసి సదరు వ్యక్తిని పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే నరికేశాడు.