పేదోడి సొంతింటి కల నిజం చేస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో పేదవారికి గూడు కల్పించకుండా అబద్ధపు మాటలతో కాలక్షేపం చేసిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురంలో రూ. 1.07 కోట్లతో పలు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.