విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి

మారుతున్న విద్యా విధానంలో విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌‌ జిల్లెళ్ల చిన్నారెడ్డి అన్నారు.