సారూ.. మా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించండి..కేసీఆర్ కు మల్లన్నసాగర్ నిర్వాసితుల లేఖ

తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్న సాగర్ ఆర్అండ్ఆర్ కాలనీవాసులు మాజీ సీఎం కేసీఆర్​కు స్పీడ్ పోస్ట్​లో లేఖ పంపించారు.