ఎంసీసీ ఎదుట కార్మికుల దీక్ష..పెండింగ్ జీతాలు, సెటిల్మెంట్ డబ్బులు ఇవ్వాలని డిమాండ్

మంచిర్యాల సిమెంట్ కంపెనీ(ఎంసీసీ) మెయిన్ గేట్ వద్ద తొలగించిన కార్మికులు రిలే దీక్షలకు దిగారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ.. మేనేజ్ మెంట్ ఐదేండ్ల కింద కంపెనీని బంద్ చేసినప్పుడు 50 మంది పర్మినెంట్ కార్మికులను తొలగించిందని తెలిపారు.