Healthy food: అరికె ఆహారం.. మస్తు ఆరోగ్య లాభాలు.. క్యాన్సర్.. గుండెజబ్బులకు మంచి మందు..!
చిరు ధాన్యాల వినియోగంతో సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుంది. ప్రస్తుతం జీవన శైలిలో వస్తున్న మార్పుల వల్ల ప్రతి ఒక్కరూ చిరుధాన్యాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని పోషకాహార నిపుణులు అంటున్నారు.