ప్రముఖ సీనియర్ నటి , క్లాసికల్ డ్యాన్సర్ సుధా చంద్రన్ మరో సారి వార్తల్లో నిలిచారు. అయితే ఈ సారి ఆమె నటన కోసమో.. డ్యాన్స్ కోసమో కాదు. ఇటీవల ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆమె ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. భజన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పూనకం వచ్చినట్లుగా ఊగిపోయింది.