మహబూబ్నగర్ జిల్లాలో మున్సి పోల్స్ కు పార్టీలు సిద్ధం

కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలకు ఏ క్షణంలోనైనా రాష్ర్ట ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ తరుణంలో ప్రధాన పార్టీలు కేడర్‌ను అలర్ట్ చేస్తున్నాయి. ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలు తదితర అంశాలపై కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నాయి.