Meenakshi Chaudhary: టాలీవుడ్ హీరోతో డేటింగ్.. పెళ్లి రూమర్స్‌పై మీనాక్షి చౌదరి క్లారిటీ !

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా దూసుకుపోతున్న బ్యూటీ మీనాక్షి చౌదరి. ఈ ఏడాది సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సరసన ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రం 'అనగనగా ఒక రాజు' . ఈ మూవీ జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.