Allu Arjun-SnehaReddy: నీలోఫర్‌ కేఫ్‍లో అల్లు అర్జున్ దంపతులకు చేదు అనుభవం.. ఫ్యాన్స్ మధ్య చిక్కుకున్న స్నేహారెడ్డి!

అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి నీలోఫర్‌ కేఫ్ కు వెళ్లారు. తొలుత అంతా బాగానే ఉన్నా, విషయం తెలుసుకున్న అభిమానులు ఒక్కసారిగా కేఫ్ వద్దకు చేరుకున్నారు. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడటంతో పరిస్థితి అదపు తప్పింది.