వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలికి తెలుగు రాష్ట్రంతో అనుబంధం.. ఎన్నిసార్లు వచ్చారో తెలుసా?

వెనిజులాపై అమెరికా దాడి చేసి, ఆ అధ్యక్షుడు నికోలస్ మదురో తోపాటు అతని భార్య సిలియా ఫ్లోర్స్‌లను అరెస్టు చేసింది అమెరికా. ఆ తర్వాత, డెల్సీ రోడ్రిగ్జ్ ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలిగా అధికారాన్ని చేపట్టారు. రోడ్రిగ్జ్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, ప్రపంచం వెనిజులా రాజకీయ గందరగోళాన్ని గమనిస్తోంది. ఈ రాజకీయ గందరగోళం మధ్య, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భారతదేశంతో సంబంధం ఉద్భవించింది.