సింగరేణి ఉద్యోగులతో పెద్దపల్లి వంశీ కృష్ణ.. ఐటీ మినహాయింపు కోసం సీఎంతో మాట్లాడతా..!

గోదావరిఖని: సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు కోసం సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెప్పారు. అదే విధంగా మెడికల్ బోర్డు ఏర్పాటు గురించి కూడా చర్చిస్తానన్నారు.