గ్రీన్‌లాండ్‌పై దాడి చేస్తే.. నాటో అంతమే!..యూఎస్‌కు డెన్మార్క్ ప్రధాని హెచ్చరిక

గ్రీన్‌లాండ్‌పై అమెరికా దాడి చేస్తే, నాటో కూటమే అంతమవుతుందని డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్ హెచ్చరించారు. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు.