గోదావరిఖనిలో క్యాత్‌‌‌‌లాబ్..పీపీపీ మోడల్‌‌‌‌లో 75 రోజుల్లో ప్రారంభిస్తం: డిప్యూటీ సీఎం భట్టి

సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సింగరేణి ఆసుపత్రుల్లో డాక్టర్, పారామెడికల్ సిబ్బంది పోస్టులను వచ్చే మార్చి నాటికి భర్తీ చేస్తామన్నారు.