Recovery if Irregularities Are Found in upadhi Works
ఉపాధి నిధులతో చేపడుతున్న పనుల్లో లోపాలు ఉంటే రికవరీలు తప్పవని కేంద్ర జలశక్తి అభియాన్ నోడల్ అధికారి వి.సుగణాకరరావు హెచ్చరించారు. బుధ వారం మండలంలోని పలు గ్రామాల్లో ఫాంపాండ్స్‌ను పరిశీలించారు.