A check on extortion in private medicine ప్రైవేటు వైద్యంలో దోపిడీకి చెక్‌

A check on extortion in private medicine ప్రైవేటు ఆసుపత్రుల్లో వెంటిలేటర్‌ చికిత్స పేరుతో సాగుతున్న అడ్డుగోలు దోపీడీకి ప్రభుత్వం చెక్‌పెట్టింది. అత్యవసర పరిస్థితుల్లో రోగుల కుటుంబ సభ్యుల అసహాయతను ఆసరాగా చేసుకుని భారీగా బిల్లులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ( డీజీహెచ్‌ఎస్‌) తీవ్రంగా స్పందించింది.