Andhra: పేకాట ఆడేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్.. హైకోర్టు సంచలన ఆదేశాలు..

పేకాట ఆడేందుకు అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్లు వేసిన మూడు క్లబ్‌లకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు షాక్‌ ఇచ్చింది. డబ్బులకు పేకాట ఆడటానికి వీల్లేదని, అలా ఆడితే కేసులు నమోదు చేయాల్సిందే అని తెలిపింది. ఇంతకూ పిటిషన్ వేసిన క్లబ్‌ల వాదన ఏంటి..? హైకోర్టు ఇచ్చిన స్పష్టత ఏంటి..? అనేది కథనంలో తెలుసుకోండి..