నరసన్నపేట పట్టణంలో పార్కింగ్‌కు స్థలాలు లేకపోవడంతో ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. దీనికి తోడు పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్లు విస్తరించకపోవడంతో ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు వాహనచోదకులు అగచాట్లకు గురవుతున్నారు. 84 వీధుల్లో 30 వేలమంది జనాభాతోపాటు 1200 వాణిజ్యసముదాయాలు ఇక్కడ ఉన్నా యి