Backward Classes Welfare Dept: బీసీ సంక్షేమశాఖ పరిధిలోకి నూర్‌బాషా కార్పొరేషన్‌

ఏపీ నూర్‌బాషా/దూదేకుల సంక్షేమ కార్పొరేషన్‌ను ఏపీ సొసైటీ రిజిస్ట్రేషన్‌ చట్టం నుంచి తొలగించి బీసీ సంక్షేమశాఖ పరిధిలోని కో-ఆపరేటివ్‌ సహకార చట్టం కిందకు తెచ్చారు.