Sankranti art should be seen in the farmer's house రైతు ఇంట సంక్రాంతి కళ కనిపించాలి

Sankranti art should be seen in the farmer's house రైతులంతా సంక్రాంతిని ఆనందంగా జరుపుకోవాలని, వారు ఇబ్బంది పడకూడదనే ధాన్యం విక్రయించిన 24 గంటల్లో డబ్బులు జమ చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. జిల్లా పర్యటనకు మంగళవారం వచ్చిన ఆయన భోగాపురం గంగిరావి చెరువుకింద పంటపొలాల్లో ధాన్యం నూర్పు చేసిన రైతులతో మాట్లాడారు.