అక్బరుద్దీన్ కుటుంబ ఆస్తులపై సీబీఐ ఎంక్వైరీ చేయాలి

అక్బరుద్దీన్ ఒవైసీ కు టుంబ ఆస్తులపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని బీజేఎల్​పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిసారి అసెంబ్లీలో అక్బరుద్దీన్ కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని విమర్శించడం సరికాదన్నారు.