ఉపాధి హామీ పథకంపై కేంద్రం కుట్ర : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లాలో ఆయన పర్యటించారు.