రావి నారాయణ రెడ్డి అవార్డు ప్రదానోత్సవానికి సీఎంకు ఆహ్వానం : తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ సభ్యులు

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి రావాలని తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.