పుట్టింది పాకిస్తాన్‌లో.. కట్ చేస్తే భారత్‌లో ప్రభుత్వ ఉద్యోగం

నకిలీ ధృవీకరణ పత్రాలతో ఒక మహిళ భారత్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.