ప్రాణాలు పోతున్నా తగ్గని పన్ను: ఎయిర్ ప్యూరిఫయర్లపై జీఎస్టీ తగ్గింపునకు మోడీ సర్కార్ 'NO'

వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుని ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటే, ఎయిర్ ప్యూరిఫయర్ల ధరలను తగ్గించే విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గాలి నాణ్యత తగ్గటంతో ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాసకోశ సమస్యలతో పాటు గుండె పోటు ముప్పులు పెరిగాయి. ప్రజలు ప