Sivakarthikeyan: ‘పరాశక్తి’కి సెన్సార్ సెగ.. విజయ్ దారిలోనే శివకార్తికేయన్ మూవీ వాయిదా?

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, సుధా కొంగర కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ప్రతిష్టాత్మక చిత్రం ' పరాశక్తి'. భారీ అంచనాలతో జనవరి 10న విడుదలకు రెడీ అవుతోంది. అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందే సెన్సార్ చిక్కుల్లో పడింది. ఇప్పటికే దళపతి విజయ్ ‘జననాయగన్’ కూడా సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో వాయిదా పడింది.