వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు

వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ఇలా త్రిపాఠి హెచ్చరించారు. గురువారం ఆర్మూర్ టౌన్​ లోని ఏరియా హాస్పిటల్ ను తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు.