యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలి : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్

ఎంసీసీ సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్న 53 మంది కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కంపెనీ ముందు కార్మికులు చేస్తున్న దీక్షకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ మద్దతు తెలిపి సంఘీభావం తెలిపారు.