ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కరెంటోళ్ల ప్రజాబాట..17 సర్కిళ్ల పరిధిలో టీజీఎన్పీడీసీఎల్ నయా ప్రోగ్రాం

వరంగల్‍, వెలుగు: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విద్యుత్‍ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కరెంటోళ్లు ప్రజాబాటకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ నార్తర్న్​ పవర్‍ డిస్ట్రిబ్యూషన్‍ కంపెనీ లిమిటెడ్‍ (టీజీఎన్‍పీడీసీఎల్‍) ఆధ్వర్యంలో 17 జిల్లాల సర్కిళ్ల పరిధిలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు.