మాదక ద్రవ్యాల కేసును కొట్టేయండి..హైకోర్టులో రకుల్‌‌‌‌ ప్రీత్‌‌‌‌ సింగ్‌‌‌‌ సోదరుడి పిటిషన్

హైదరాబాద్‌‌‌‌ మాసబ్‌‌‌‌ట్యాంక్‌‌‌‌ పోలీసు స్టేషన్‌‌‌‌లో మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హీరోయిన్ రకుల్‌‌‌‌ ప్రీత్‌‌‌‌ సింగ్‌‌‌‌ సోదరుడు అమన్‌‌‌‌ ప్రీత్‌‌‌‌ సింగ్‌‌‌‌ హైకోర్టులో పిటిషన్‌‌‌‌ వేశారు.