కొత్త బిల్డింగ్‌లపై దిష్టిబొమ్మకు బదులు మహిళ ఫోటో.. పెద్ద పెద్ద కళ్లతో ఉన్న ఆమె ఎవరు, ఆ సంగతేంటీ?

కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లు, బిల్డింగ్‌ల ముందు ఒక కొత్త రకమైన దిష్టిబొమ్మ ను ఏర్పాటు చేస్తున్న ట్రెండ్ ఈ మధ్య బాగా నడుస్తోంది. సాధారణంగా రాక్షసుల బొమ్మలకు బదులుగా.. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక మహిళ ఫోటోను కొత్త బిల్డింగ్‌ల ముందు ఉంచుతున్నారు. అయితే ఎక్కడ చూసినా ఆ మహిళ ఫోటోలే వైరల్ కావడంతో.. అసలు ఆమె ఎవరు అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. దీంతో పెద్ద పెద్ద కళ్లతో ఉన్న ఆ మహిళ గురించి నెటిజన్లు సెర్చ్ చేయడం ప్రారంభించారు.