ONGCs Blowout Intensity: ఇరుసుమండలో తగ్గిన బ్లో అవుట్ తీవ్రత

బుధవారం నాటికి బ్లో అవుట్ తీవ్రత తగ్గింది. అగ్నికీలలపై 3 వైపుల నుంచి తీవ్ర ఒత్తిడితో కూడిన వాటర్‌ అంబ్రెల్లా ప్రక్రియతో నీటిని వెదజల్లుతుండడంతో మంటలు కొద్దికొద్దిగా అదుపులోకి వస్తున్నాయి.