Shikhar Dhawan: ఐరీష్ మహిళతో శిఖర్ ధావన్ వివాహం.. పెళ్లి డేట్ కూడా ఫిక్స్.. ఎవరీ సోఫీ షైన్‌..?

టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ రెండో పెళ్ళికి సిద్ధమైనట్టు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలో (వచ్చే నెలలో) తన ఐరిష్ స్నేహితురాలు సోఫీ షైన్‌ను పెళ్లి చేసుకోనున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. వీరి వివాహం ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో జరగనుందని టాక్.