ఆధ్యాత్మికం : మకర సంక్రాంతి రోజు ఏ దేవుడిని పూజించాలి.. పూజా విధానం ఏంటీ.. వచ్చే ఫలితం ఏంటో తెలుసుకుందాం..

సంక్రాంతికి పరికిణీలతో ఆడపిల్లలు సందడి చేయంగా.. ముత్యాల ముగ్గులతో ఇంటి లోగిళ్లు నిండంగా.. భోగభాగ్యాలతో భోగి పండుగ జరుపుకోగా.. ముచ్చటగా మూడురోజు పండుగ సంక్రాంతి. అయితే పండితులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని నియమాలను పాటించాలంటున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .