David Miller: బాబర్, కోహ్లీలలో ఎవరిది బెస్ట్ కవర్ డ్రైవ్.. మిల్లర్ సమాధానమిదే!

ఒక పోడ్ కాస్ట్ లో మిల్లర్ కు వరల్డ్ క్రికెట్ లో కోహ్లీ, బాబర్ లలో ఎవరు బెస్ట్ కవర్ డ్రైవ్ ప్లేయర్ అని ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు మిల్లర్ తన సమాధానం చెప్పాడు. కోహ్లీ కంటే బాబర్ అజామ్ కవర్ డ్రైవ్ బాగుంటుందని చెప్పుకొచ్చాడు.