Joe Root: సచిన్‌కు చేరువలో రూట్.. ఆల్ టైం రికార్డ్ బ్రేక్‌కు ఎన్ని పరుగులు చేయాలంటే..?

ప్రస్తుతం రూట్ టెస్ట్ క్రికెట్ లో 13937 పరుగులు చేశాడు. మరోవైపు సచిన్ టెండూల్కర్ 15,921 పరుగులు చేశాడు. వీరిద్దరి మధ్య పరుగుల అంతరాయం 2000 పరుగుల లోపే ఉంది. టెస్టుల్లో రూట్ కు సచిన్ కు మధ్య కేవలం 1984 పరుగుల తేడా మాత్రమే ఉంది.