యూపీలో 2.89 కోట్ల ఓట్లు తొలగింపు.. ‘సర్’ ముసాయిదా జాబితా రిలీజ్

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓటరు జాబితా నుంచి 2.89 కోట్ల మంది (18.70 శాతం) ఓటర్లను తొలగించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) నిర్వహించిన ఎన్నికల సంఘం మంగళవారం ఓటరు ముసాయిదా జాబితాను రిలీజ్ చేసింది.