Travels Bus Catches Fire: ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు.. డ్రైవర్ అప్రమత్తతో..

కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జి దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్ఆర్ఆర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఖమ్మం నుంచి విశాఖ వెళుతూ ఉంది. ఈ నేపథ్యంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.