మొర్రిగూడ అటవీ ప్రాంతంలో పులి

ఆసిఫాబాద్​జిల్లా తిర్యాణి మండలంలోని మొర్రిగూడ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు