మంచిర్యాల జిల్లాలో తాతకు తలకొరివి పెట్టిన మనుమరాలు

ఓ వ్యక్తి అనారోగ్యంతో చనిపోగా ఆయనకు మనుమరాలు తలకొరివి పెట్టింది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం ఆవుడం గ్రామానికి చెందిన గంగిరెడ్డి లచ్చిరెడ్డి(55) అనారోగ్యంతో మంగళవారం చనిపోయాడు.